Home » photogallery » movies »

ROWDY BOYS ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS SUPER STYLISH LATEST OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anupama Parameswaran : స్టైలీష్ లుక్‌లో ఖతర్నాక్ షేడ్స్‌తో కవ్విస్తోన్న అందాల అనుపమ.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.