Home » photogallery » movies »

ROWDY BOYS ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS STUNNING IN HER LATEST YELLOW OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anupama Parameswaran : ఖతర్నాక్ పోజులతో కవ్విస్తోన్న మలబార్ బ్యూటీ అనుపమ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.