Home » photogallery » movies »

ROWDY BOYS ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS STUNNING IN HER LATEST WHITE TOP JEANS OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anupama Parameswaran : అనుపమ అందాల విందు.. డోస్ పెంచుతోన్న మలబార్ బ్యూటీ..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు ఓ ఆ పోస్ట్‌లో తన జుట్టును ఉద్దేశిస్తూ.. లంచ్‌కు నూడిల్స్ కావాలా అంటూ రాసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.