ఇక ఈ భామ తాజాగా నటించిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo: Instagram
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. ఇక ఈ నేపథ్యంలోనే అనుపమ తాజాగా ఓ ఫోటో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. ఆ ఫొటోలో అనుపమ కర్లీ హెయిర్ తో ఉండగా.. షర్ట్ కు ముడివేసి రెచ్చిపోయింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. Photo: Instagram
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది అనుపమ. ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి. Photo: Instagram
టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.. Photo: Instagram
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తాను చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటోంది. ఇటీవలే తన సోదరుడితో అల్లరి చేస్తున్న వీడియోను షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనుపమ ముఖం మొత్తం మారిపోయింది.. Photo : Instagram
ఈ మధ్య సోషల్ మీడియాలో పలు టిక్ టాక్ వీడియోలు ఫన్నీ ఫిల్టర్స్ తో బాగా వస్తున్నాయి. ఆ వీడియోల ప్రభావం సెలబ్రిటీల పై కూడా పడింది. దీంతో తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది అనుపమ. ఏదో తింటూ లావుగా అయినట్లుగా ఉన్నా ఫిల్టర్ ను చేయగా అందులో అనుపమ ముఖం చాలా లావుగా కనిపించింది. దీంతో ఈ వీడియోని చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమకు ఏమైంది.. ఇలా అయిపోయింది ఏంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. .. Photo : Instagram
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నాడు. సుకుమార్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమాలో కూడా అనుపమ అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.. Photo : Instagram