Home » photogallery » movies »

ROWDY BOYS ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS STUNNING IN HER LATEST GREEN TOP SAREE OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anupama Parameswaran : చీరలో అందంగా అదరగొట్టిన మలయాళీ అందం అనుపమ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.