Home » photogallery » movies »

ROWDY BOYS ACTRESS ANUPAMA PARAMESWARAN LOOKS STUNNING IN HER LATEST CHECK SHIRT INSTAGRAM PICS GOES VIRAL SR

Anupama Parameswaran : ఖతర్నాక్ షేడ్స్‌తో కవ్విస్తోన్న మలయాళీ అందం అనుపమ..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇక అది అలా ఉంటే అనుపమ తాజాగా కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.