Ketika Sharma: హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ హీరోయిన్.. ఇలా చూశారంటే?

Ketika Sharma: పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరితో కలిసి నటించిన హీరోయిన్ కేతిక శర్మ. సినిమా ఇప్పటికి రిలీజ్ కాకపోయినప్పటికీ ఈ హీరోయిన్ ఫెమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన అందంతో రెచ్చిపోతుంది ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ లో భారీగానే అవకాశాలు సంపాదించుకుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే అందాల ఆరబోతతో రెచ్చిపోయి భారీస్థాయిలో అభిమానులను పెంచుకుంది.