Home » photogallery » movies »

ROMANTIC ACTRESS KETIKA SHARMA GET THE CHANCE TO ACT IN PAWAN KALYAN FILM HERE ARE THE DETAILS SR

Ketika Sharma : పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ...

Ketika Sharma : కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన సినిమా 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆ మధ్య విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా.. ఈ భామకు మరో ఛాన్స్ వచ్చినట్లు.. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో అని తెలుస్తోంది.