ఈరోజు ఆయా పార్టీల వాళ్లకు ఒక్కటే తెలియజేస్తున్నా.. చిన్న చిన్న యాంకర్లు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఈరోజు లు కొనుక్కుంటుంటే.. ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఓ కారు కొనడం తప్పు అన్నట్లుగా సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేస్తున్నారన్నారు. నన్ను అనడానికి ఏం దొరక్కా.. .ఎవడైనా తప్పు చూస్తే దానికి నన్ను అడగడం... లేదంటే నా కూతురికి. నాకొడుక్కొ ఏమైనా కొంటే దాన్నిఓ పెద్ద ఇష్యూ చేస్తున్నారన్నారు.
మరి ఇప్పుడు రోజా అన్నది ఏ యాంకర్ని అని చర్చించుకుంటున్నారు జనం. ఎవరు ఎన్ని లు కొన్నా.. , మంజూష కొన్న ఆడీ, బెంజ్ లు మాత్రం చాలా పాపులర్ అయ్యాయి. యాంకర్లు అయి ఉండి వీరెంత కాస్ట్లీ లు ఎలా కొన్నారు ? అంటూ చాలామంది వీరిపై కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు రోజా అన్నది ఎవరిని వీరినేనా ? అంటూ పలువురు డిస్కస్ చేసుకుంటున్నారు.Photo Twitter