Home » photogallery » movies »

ROJA DAUGHTER ANSHU MALIKA WIN BEST AUTHOR FROM SOUTH INDIA FROM G TOWN MAGAZINE SB

Roja: రోజా కూతురు మరో షాకింగ్ పని.. తల్లిదండ్రుల్ని మించిపోయింది..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగిరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా కుమార్తె అన్షు మాలిక మరో అరుదైన ఘనత సాధించింది. ఆమె రచయిత అన్న సంగతి ఎంతమందికి తెలుసు.? తన తల్లిదండ్రుల్లా సినీ పరిశ్రమ వైపు చూడకుండా, అన్షు మాలిక, రచన వైపు మళ్ళింది. దీంతో ఆమె మరో అవార్డు సొంతం చేసుకుంది.