Minister Roja - Nayanthara - Anushka : సినీ ఇండస్ట్రీలో రోజా, అనుష్క, నయనతార మధ్య ఈ కామన్ పాయింట్ తెలుసా. రోజా విషయానకొస్తే.. సాదా సీదా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే ఆపై మినిష్టర్ స్థాయి అందుకుంది. అనుష్క శెట్టి కూడా యోగా టీజర్ నుంచి బాహుబలి తో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కూడా అదే విధంగా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చూపెట్టింది. ఈ ముగ్గురు మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది..