Home » photogallery » movies » ROJA ALI STARER GHATOTKACHUDU MOVIE COMPLETED 25 YERARS TA

25 ఏళ్ల ‘ఘటోత్కచుడు’.. క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో..

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మనీషా ఫిల్మ్స్ బ్యానర్‌లో అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఘటోత్కచుడు’. ఈ చిత్రం అప్పట్లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ఘటోత్కచుడుగా టైటిల్ పాత్ర పోషించారు. ఆలీ, రోజా జంటనగా నటించిన ఈ చిత్రంలోనాగార్జున, రాజశేఖర్, శ్రీకాంత్ అతిథి పాత్రల్లో మెరిసారు. ఈ సోమవారంతో ఈ చిత్రం 25 ఏళ్లు కంప్లీట్ చేసుకోనుంది.