హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Yash: టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి ... కేజీఎఫ్ స్టార్ యష్ మల్టీస్టారర్ మూవీ ?

Yash: టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి ... కేజీఎఫ్ స్టార్ యష్ మల్టీస్టారర్ మూవీ ?

రాకీ భాయ్ ‌గా కేజీఎఫ్ లో నటించి మెప్పించిన యష్.. ఆ తర్వాత ఏ సినిమాల్లో ఇంతవరకు కనిపించలేదు. దీంతో ఇప్పుడు యష్ ఏం చేస్తున్నాడు. కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత నటుడు ఏం చేస్తాడు? యష్ తదుపరి సినిమా ఏమిటి? అనేది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది.

Top Stories