Home » photogallery » movies »

ROCKING STAR YASH SHOE COLLECTION VIDEO VIRAL SB

Rocking Star Yash: రాఖీ భాయ్ షూ కలెక్షన్స్ చూస్తే.. దిమ్మతిరగాల్సిందే!

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్: ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ రాకింగ్ స్టార్ యష్ అంటే ఎలాటి తప్పులేదు. రాకీ భాయ్ అంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఎనలేని అభిమానం కురిపిస్తున్నారు. యష్‌ను రాఖీ భాయ్.. రాకింగ్ స్టార్‌తో పాటు స్టైల్ ఐకాన్ అని కూడా పిలుస్తారు, KGF ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యష్. ఇక ఎల్లప్పుడూ యష్ భిన్నంగా కనిపిస్తారు. అయితే ఇప్పటివరక యష్ సాధారణంగా ధరించే బట్టలు, హెయిర్ స్టైల్‌పై మాత్రమే దృష్టి పెట్టారు అభిమానులు. అయితే ఇప్పుడు యష్ షేర్ చేసిన తాజా వీడియోతో అభిమానులు ఆయన షూ కలెక్షన్లపై చర్చించుకుంటున్నారు.