KGF2 కలెక్షన్ల సునామి కొనసాగుతోంది, మరో వారం పాటు కేజీఎఫ్ హవానే నడవనుంది. కేవలం 7 రోజుల్లో, KGF 2 ప్రపంచవ్యాప్తంగా 716 కోట్లు రాబట్టింది. అయితే దాని హిందీ వెర్షన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వద్ద 255-265 కోట్లు సాధించింది. కేవలం వారం రోజుల్లోనే 250 కోట్ల రూపాయలను దాటేసిన హిందీ సినిమా ఇదే. ఇది చాలా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను కలెక్షన్లలో క్రాస్ చేసింది.