బంధు మిత్రుల సమక్షంలో కాబోయే వధూవరులు నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకున్నారు. పలువురు బుల్లితెర, వెండితెర నటీనటులు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ చెప్పారు. యాంకర్ రవి, గెటప్ శ్రీను, చలాకి చంటి, అదిరే అభి తదితరుల సందడి కనిపించింది.