Jabardasth: జబర్దస్త్‌లో స్కిట్స్ సరిగ్గా చేయకపోతే.. రూమ్‌లోకి పిలిచి అలా చేస్తారట!

Jabardasth: 2013లో ప్రారంభమైన జబర్దస్త్ షో బుల్లితెరపై ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం జబర్దస్త్‌లో ఉన్న సీనియర్ కామెడీ స్టార్ రాకెట్ రాఘవ కొన్నీ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.