Ritu Varma: తెలుగమ్మాయి అందానికి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టక్ జగదీష్ హీరోయిన్ దూకుడు

Tuck Jagadish Heroine: పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. తరువాత ఫేడ్ అవుట్ అయ్యింది. లాంగ్ గ్యాప్ తరువాత.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ దూకుడు పెంచింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.