Home » photogallery » movies »

RITU VARMA INSTAGRAM PICS IN A PHOTOGALLERY MK

Ritu varma: రీతూ వర్మ అందాలకు ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే...

పెళ్లి చూపులు ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు, విడుదలకు సిద్ధంగా ఉన్న టక్ జగదీష్ సినిమాలోకూడా హీరోయిన్ గా నటించింది.