Home » photogallery » movies »

RITHU CHOWDHARY LOVE PROPOSAL TO HYPER AADI IN SRIDEVI DRAMA COMPANY SLB

Hyper Aadi: అందరిముందే హైపర్ ఆదికి ఐ లవ్ యూ చెప్పిన నటి.. చెంప చెళ్లుమనిపించిన రష్మీ

Hyper Aadi Anchor Rashmi: జెట్ స్పీడుతో వెళ్లిపోతోన్న హైపర్ ఆదికి తాజాగా ఓ నటి లవ్ ప్రపోజ్ చేసింది. దీంతో మనోడు ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ ఇన్సిడెంట్ తాజాగా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో కనిపించింది.