Home » photogallery » movies »

RISHI CHALLENGE TO VASUDHARA IN TELUGU STAR MAA SERIAL GUPPEDANTHA MANASU SERIAL TODAYS EPISODE NR

Guppedantha Manasu: రిషీ ఛాలెంజ్.. కాఫీ తాగి వాంతులు చేసుకున్న వసుధారా?

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఈ మధ్య మరింతగా ఆకట్టుకుంటుంది. మహేంద్ర, ఫణీంద్ర కాలేజ్ విషయాల గురించి మాట్లాడుకుంటారు.