ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేసింది. కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ మెప్పుపొందటంతో మరో కన్నడ సినిమా హవా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది.