హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara : ఇంగ్లీష్‌లో కాంతార.. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ..

Kantara : ఇంగ్లీష్‌లో కాంతార.. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ..

Kantara : కాంతార.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. కాంతార ఓ అద్భుతం అంటున్నారు చూసిన ప్రేక్షకులు. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్ మేకర్స్ నిర్మించారు. తెలుగులో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వావ్ అనిపించింది.

Top Stories