హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara : ఇంగ్లీష్‌లోను డబ్ కానున్న కాంతార.. తగ్గేదేలే అంటోన్న నిర్మాతలు..

Kantara : ఇంగ్లీష్‌లోను డబ్ కానున్న కాంతార.. తగ్గేదేలే అంటోన్న నిర్మాతలు..

Kantara : కాంతార.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. కాంతార ఓ అద్భుతం అంటున్నారు చూసిన ప్రేక్షకులు. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం తెలుగులో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వావ్ అనిపించింది.

Top Stories