వీటితో పాటు ప్రాజెక్ట్ కే (Project k), స్పిరిట్ (Spirit) మూవీలను లైన్లో పెట్టారు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేస్తూనే మారుతి సినిమా కూడా ఫినిష్ చేస్తున్నారట ఈ స్టార్ హీరో. ప్రభాస్ లైనప్ సినిమాలపై ఆయన ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.