Richa Gangopadhyay: ప్రభాస్ భామ రిచా గంగోపాధ్యాయ్ అదిరిపోయే బ్యూటిఫుల్ పిక్స్..

Richa Gangopadhyay : రిచా గంగోపాధ్యాయ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా వుంటోంది. హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిన ఈ భామ అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది. తెలుగులో రవితేజ, ప్రభాస్,,వెంకటేష్, నాగార్జున వంటి టాప్ స్టార్స్ సరసన మెరిసిన రిచా సడెన్‌గా సినిమాలకు దూరం అయ్యింది.  తాజాగా తను ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది.