Home » photogallery » movies »

RGVS DANGEROUS MOVIE TRAILER IS TRENDING IN YOUTUBE APSARA RANI AND NAINA GANGULY ACTED AS LESBIANS SK

Dangerous: లిప్ లాక్‌లతో హీరోయిన్స్ రచ్చ.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

RGV Dangerous: కరోనా వేళ అన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. షూటింగ్‌లు కూడా రద్దవుతున్నాయి. కానీ సంచలనాల దర్శకుడు ఆర్జీవీ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొస్తున్నాడు. 'డేంజరస్' అనే బోల్డ్ మూవీ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్లను లెస్బియన్స్‌గా కనిపించనున్నారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రేమికులుగా నటించారు.