Home » photogallery » movies » RGV THRILLER FAME APSARA RANI LATEST HOT BIKINI PHOTOSHOOT GO VIRAL ON SOCIAL MEDIA TA

Apsara Rani: మరోసారి బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయిన ఆర్జీవి భామ అప్సర రాణి..

Apsara Rani | ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా వర్మ ‘థ్రిల్లర్’ పేరుతో అప్సరా రాణి అనే హీరోయిన్‌‌‌తో తనదైన స్టైల్‌లో ఓ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా పుణ్యామో ఏమో.. ఫుల్లుగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు పూటకో ఫోటోతో అందాలు ఆరబోస్తూ.. అభిమానులను కవ్విస్తోంది.