RGV Ladki movie trailer: రామ్ గోపాల్ వర్మ ‘లడ్‌కీ’ సినిమాకు అరుదైన గౌరవం.. బూర్జ్ ఖలీఫాపై ట్రైలర్ ప్రదర్శితం..

RGV Ladki movie trailer: రామ్ గోపాల్ వర్మ (RGV Ladki movie trailer) తెరకెక్కిస్తున్న లడ్‌కీ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చి చాలా కాలమే అయినా కూడా.. లడ్‌కీ డ్రాగన్ గాళ్ సినిమాను మాత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు వర్మ.