Naina Ganguly hot photos: ఇది మామూలు రెచ్చగొట్టడం కాదు సుమీ.. నైనా గంగూలీ హాట్ పిక్స్ వైరల్..

Naina Ganguly: వర్మ (RGV) దర్శకత్వంలో వచ్చిన 'వంగవీటి' సినిమాలో రత్నకుమారీ కారెక్టర్ చేసింది నైనా గంగూలీ (Naina Ganguly). ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో వర్మను ఇంప్రెస్ చేసింది నైనా. అది అలా ఉంటే వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా డేంజరస్ అంటూ లెస్బియన్ సినిమాతో వస్తుంది ఈ భామ. ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా మధ్యలోనే అదిరిపోయే హాట్ ఫోటోషూట్‌తో పిచ్చెక్కిస్తుంది నైనా.