Sai Dharam Tej Health: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అనుమానాలు పెంచేసిన ‘రిపబ్లిక్’ దర్శకుడు దేవా కట్టా మాటలు..

Sai Dharam Tej Health: సెప్టెంబర్ 10న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు (Sai Dharam Tej Health) యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఈయన ఆరోగ్యం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉన్నాడు.. సాయి ధరమ్ తేజ్ నిజంగా కోలుకుంటున్నాడా.. కోలుకుంటే ఎంతవరకు వచ్చింది ఆరోగ్యం.. ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి.