ఈ రోజు మనందరం 73వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎర్రకోటపై రాష్ట్రపతి ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. జై జవాన్ జై కిసాన్ అని మన రెండో దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు. (Twitter/Photo)