హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Renu Desai: రవితేజ సినిమాలో రేణు దేశాయ్ రోల్ ఇదే.. 18 ఏళ్ల తర్వాత ఇలా

Renu Desai: రవితేజ సినిమాలో రేణు దేశాయ్ రోల్ ఇదే.. 18 ఏళ్ల తర్వాత ఇలా

Raviteja Tiger Nageshwara Rao: మరోసారి తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది రేణు దేశాయ్. మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రేణు లుక్ వదిలారు.

Top Stories