Home » photogallery » movies »

RENU DESAI POST ON HER SON AKIRA NANDAN STUDY DETAILS SLB

Renu Desai: ఇక అకీరా వెళ్ళిపోతున్నాడు.. రేణుదేశాయ్ పోస్ట్ వైరల్

Akira Nandan: ప్రస్తుతం తన కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటున్న రేణు.. ఎప్పటికప్పుడు ఆ ఇద్దరి గురించిన విషయాలు చెబుతూ ఉంటుంది. తాజాగా తన కొడుకు అకీరా గురించి రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.