హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Renu Desai: రవితేజ సినిమాలో హేమలతగా రేణుదేశాయ్... వైరల్ అవుతోన్న పోస్టు..!

Renu Desai: రవితేజ సినిమాలో హేమలతగా రేణుదేశాయ్... వైరల్ అవుతోన్న పోస్టు..!

‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆమె రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో తన రోల్ ఏంటి అనేది రివీల్ చేశారు రేణు.

Top Stories