Home » photogallery » movies »

RENU DESAI ENJOYS IN SCOTLAND WITH AKIRA NANDAN AND ADYA SLB

Renu Desai: స్వర్గంలో తేలిపోతోన్నట్టుంది.. పవన్ మాజీ భార్య ఆనందానికి కారణమిదే..!

Pawan Kalyan Ex Wife: రేణూ దేశాయ్ ఇప్పుడు తన పిల్లలతోనే ఉంటోంది. వారి బాగోగులను చూసుకుంటూ గడిపేస్తోంది. అకీరా నందన్, ఆద్యల గురించి రేణూదేశాయ్ నిత్యం ఏదో ఒక విషయాన్ని అప్డేట్ చేస్తూనే ఉంటుంది. పిల్లల అల్లరి, పిల్లల టాలెంట్ గురించి తన ఫాలోవర్లకు చెబుతుంటుంది. అకీరా మ్యూజిక్ టాలెంట్, ఫుట్ బాల్ ఆటల గురించి చెబుతుంటుంది.