Sridevi Birth Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి స్పెషల్ గ్యాలరీ.. రేర్ పిక్స్

Sridevi Birth 57th Birth Anniversary : భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. ఇవాళ (ఆగస్టు 13) 57వ జయంతి సందర్భంగా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ కొన్ని అరుదైన ఫొటోలు.. మీకోసం..