Home » photogallery » movies »

REGINA CASSANDRA WINS FIRST PLACE IN STANDUP PADDLING COMPETATION ACTRESS NEW TALENT MNJ

Regina Cassandra: ఆ రేస్‌లో విజేత‌గా నిలిచిన రెజీనా.. హాట్ బ్యూటీలో ఈ కోణం కూడా ఉందా

అందం, అభిన‌యం ఉన్న హీరోయిన్ల‌లో రెజీనా ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో వ‌రుస హిట్ల‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి మంచి కెరీర్ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆ త‌రువాత ఫ్లాప్‌ల‌తో రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రాలేదు. ఈ మ‌ధ్య‌న విశాల్ చక్ర మూవీ కోసం విల‌న్‌గా మారింది రెజీనా.