Home » photogallery » movies » REGINA CASSANDRA WILL BE SEEN IN CHIRANJEEVI AND KORATALA SIVA MOVIE SR

చిరంజీవి సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్..

Regina Cassandra : ఎవరు అనే థ్రిల్లర్ చిత్రంతో తన అభిమానులని అలరించిన నటి రెజీనా. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినట్టు సమాచారం. ఇటీవల రెజీనాపై దర్శకుడు కొరటాల శివ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాడట. ఈ సినిమాలో జానపద పాటలో రెజీనా తన గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తో అలరిస్తుందట. రెజీనా పర్‌ఫార్మెన్స్ చూసి చిరు కూడా షాకయ్యాడని టాక్.