Regina Cassandra: సానా కష్టం వచ్చిందే మందాకిని...అంటూ ఆడిపాడిన రెజీనా ఎదలోతు అందాలను చూస్తుంటే...
ప్రస్తుతం తెలుగు నాట ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాస్ సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ ఆచార్య సినిమాలోని ఓ ఐటెం పాట సందడి చేస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రెజీనా కసాండ్రా సైతం, ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఆరు పదులు దాటినా చిరంజీవి బాడీలో ఇంకా రిథమ్ కు తగ్గట్టుగా స్టెప్పులు మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం తెలుగు నాట ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాస్ సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ ఆచార్య సినిమాలోని ఓ ఐటెం పాట సందడి చేస్తోంది.
2/ 9
ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రెజీనా కసాండ్రా సైతం, ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఆరు పదులు దాటినా బాడీలో ఇంకా రిథమ్ కు తగ్గట్టుగా స్టెప్పులు మాత్రం తగ్గలేదు.
3/ 9
కుర్ర డాన్సర్లకు సవాల్ వేసేలా చిరంజీవి వేస్తున్న స్టెప్పులు చూస్తే ఇంకా అమ్మడ లెట్స్ డూ కుమ్ముడు జోరు తగ్గలేదనిపించడం ఖాయం.
4/ 9
స్టాలిన్ సినిమా తర్వాత దాదాపు 14 ఏళ్ల తర్వాత చిరంజీవ, మణిశర్మ కాంబినేషన్ లో ఈ సిినిమా వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటు హిట్ కాగా మూడో పాట ఐటం సాంగుగా వచ్చింది.
5/ 9
ఈ పాటను మణిశర్మ స్వరపరచగా, ఆయన కుమారుడు మహతి స్వరసాగర్ కంపోజింగ్ టీం హెడ్ గా ఉన్నారు.
6/ 9
ఇక ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అలాగే గీతామాధురి, రేవంత్ ఆలపించారు.
7/ 9
ఇక ఈ పాటలో ఐటం పాపగా రెజీనా కసాండ్రా కనువిందు చేయడం విశేషం. లక్ష్మీ రాయ్, అనుష్క, ముమైత్ ఖాన్ గతంలో చిరుతో కలిసి ఆడిపాడారు.
8/ 9
ఇక ఈ పాటలో అయితే రెజీనా ఎంపిక వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగింది. ముందుగా ఈ పాటలో తమన్నాను ఎంపిక చేద్దాం అనుకున్నారు. కానీ డైరక్టర్ కొరటాల మాత్రం రెజీనాను సంప్రదించారు.
9/ 9
దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని రెజీనా నిలబెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఆడి పాడి అలరించింది.