Home » photogallery » movies » REGINA CASSANDRA INSTAGRAM PICS IN PHOTO GALLERY MK

Regina Cassandra: రెజీనా కసాండ్రాను ఇలా చూస్తే కుర్రగుండెల్లో గిలిగింతలు ఖాయం....

Regina Cassandra: పిల్లా నువ్వు లేని జీవితం అంటూ అభిమానుల గుండెల్లో సెగలు రేపిన రెజీనా కసాండ్రా అంటే టాలివుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. చెన్నైకి చెందిన ఈ తమిళ అందం అటు తెలుగుతో పాటు కన్నడ, బాలివుడ్ సినిమాల్లో సైతం నటించి మంచి పేరు తెచ్చుకుంది.