Regina cassandra: రెజీనా తడి అందాలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే...

యువనటుల పక్కన తళుక్కున మెరిసిన అందం రెజీనా కసాండ్రా...అందం మాత్రమే కాదు అభినయం కూడా ఈ భామ సొంతం...తాజాగా ఈ భామ వెబ్ సిరీస్ లకు సైతం ఓకే చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో అందాలను పంచే రెజీనా తడి అందాలపై లుక్కేద్దామా...