Home » photogallery » movies »

REGINA CASSANDRA ANUPAMA PARAMESWARAN MAREECHIKA CONCEPT POSTER SLB

Regina Cassandra: రెజీనా, అనుపమ కాంబోలో రొమాంటిక్ డ్రామా.. ఆసక్తి రేకెత్తిస్తున్న మరీచిక కాన్సెప్ట్ పోస్టర్

Mareechika Concept poster: ఓ వైవిద్యభరితమైన కథను మరీచిక అనే సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో రెజీనా, అనుపమ పరమేశ్వరన్ కలసి నటిస్తుండటం విశేషం.