Reem Sameer Shaikh : టీవీ తెరపై సందడి చేసే నటీనటుల్లో కొందరికి... సినిమాల్లో కూడా అవకాశాలొస్తాయి. అందాల తార రీమ్ సమీర్ షేక్ ఆ కోవలోకే వస్తుంది. 2016లో వజీర్ సినిమాలో బాలనటిగా చేసిన రీమ్... 2018లో గుల్ మకాయ్ సినిమాలో... నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా యూసఫ్జాయ్ పాత్రలో జీవించింది. ఇప్పుడు... అటు టీవీ ఇండస్ట్రీలో, ఇటు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్న రీమ్ సమీర్ షేక్... క్యూట్ ఫొటోస్ మీకోసం.