Home » photogallery » movies » RECCHIPODAM BROTHER COMEDY SHOE ANCHOR MEGGANNA BEAUTIFUL PHOTOS HERE IS HER GALLERY SK

Anchor Megganna: 'రెచ్చిపోదాం బ్రదర్' షో యాంకర్ మేఘన బ్యూటిఫుట్ ఫొటోస్

Anchor Megganna: ఈటీవీ ప్లస్‌లో ఇటీవలే 'రెచ్చిపోదాం బ్రదర్ పేరుతో కామెడీ షో ప్రారంభమయింది. ఆ షోకు మేఘన యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజీవ్ కనకాల జడ్జిగా ఉన్నారు. జబర్దస్త్‌లో చేసే నటులే ఇక్కడా కామెడీ చేస్తున్నారు. ఐతే షో వచ్చి కొన్ని రోజులే అయినా.. అప్పుడే ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిపోయారు యాంకర్ మేఘన. ఆ బ్యూటీ అందమైన ఫొటోలను ఇక్కడ చూడండి.