హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas@20Years TFI: టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానానికీ 20 యేళ్లు పూర్తి..

Prabhas@20Years TFI: టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానానికీ 20 యేళ్లు పూర్తి..

Rebel star Prabhas@20 Years | రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. నేటికి సరిగ్గా 20 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ’ఈశ్వర్’ మూవీతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమా మొదటి షాట్‌కు ప్రభాస్ పై వాళ్ల పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టారు.

Top Stories