Home » photogallery » movies »

REBEL STAR PRABHAS RADHE SHYAM MOVIE GOT GOOD TRP FOR 1ST WORLD TELEVISION PREMIER TA

Prabhas - Radhe Shyam TRP : స్మాల్ స్క్రీన్ పై ఫస్ట్ టైమ్ మంచి టీఆర్పీ సాధించిన ప్రభాస్ రాధే శ్యామ్ ..

Prabhas - Radhe Shyam TRP : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కృష్ణంరాజు మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత డిజిటల్ రిలీజ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ.. గత నెల 26న జీ టీవీలో వాల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయింది.