హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas - Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Prabhas - Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Prabhas - Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ఈ యేడాది ‘రాధే శ్యామ్’ తో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మరోవైపు ’సలార్’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ లైన్‌లో ఉంది. తాాజాగా ఈ సినిమా విడుదల తేదిని అశ్వనీదత్ ప్రకటించారు.