Home » photogallery » movies »

REBEL STAR PRABHAS COMPLETED 20 YEARS IN TOLLYWOOD FILM INDUSTRY 20 YEARS BACK SAME ON THIS DAY KRISHNAM RAJU CLAPPED FOR THE FIRST SHOT OF PRABHAS TA

Prabhas:ఈ రోజు ప్రభాస్‌కు ఎంత స్పెషల్ డే అంటే.. మాటల్లో చెప్పలేమంతే..!

Rebel Pan India Star Prabhas@20 Years | రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. నేటికి సరిగ్గా 20 యేళ్ల క్రితం ప్రభాస్ పై వాళ్ల పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టారు.