Prabhas Remuneration: బాపురే.. ప్రభాస్ రెమ్యునరేషన్ అంతా.. అక్షయ్ కుమార్, రజినీకాంత్ కూడా దిగదుడుపే..!

Prabhas Remuneration: ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానంగా గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas Remuneration) ఇండియా నెంబర్ వన్ హీరో అనిపించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో అయిపోయారు.